తారాతోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబైలో నిర్వహించిన 18వ మామి, ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ముగిసింది. బాలీవుడ్ అందాల భామలు ఈ సందర్భంగా ర్యాంప్‌పై హొయలొలికించారు. ప్రఖ్యాత దుస్తుల డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన ఎర్రని దుస్తుల్లో కత్రినాకైఫ్ ఆహూతులను ఆకట్టుకుంటే డైస్‌కయోక్ రూపొందించిన దుస్తులు, నీరవ్‌మోదీ ఆభరణాలు ధరించిన సోనమ్‌కపూర్ కట్టిపడేసింది. ఇక రిచాచద్దా వారికి పోటీనివ్వగా బెస్ట్ ఇండియన్ ఫిమేల్ ఫిల్మ్‌మేకర్ అవార్డు గ్రహీత కొంకణాసేన్ పట్టుతో నేసిన దుస్తుల్లో మిలమిల మెరిసింది.

చిత్రం.. సోనమ్‌కపూర్ , కత్రినాకైఫ్, రిచాచద్దా