స్టైలు మార్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముకుంద’ సినిమాలో పద్ధతిగల సంప్రదాయ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న పూజా హెగ్డే, ఆ సినిమాతో ఇక్కడ మంచి మార్కులు కొట్టేసి, ఛాన్స్‌లు పట్టేసింది. ఆ తరువాత ‘ఒక లైలాకోసం’, మొహంజదారో సినిమాల్లో నటించిన పూజ, ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన డి.జె ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు సంప్రదాయబద్ధంగా కనిపిస్తుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ ఇపుడు అందరికీ షాక్‌ఇస్తూ ఏకంగా బికినీ, టూపీస్ బికినీలో ఫోజులిచ్చి షాకిచ్చింది! ఇప్పటివరకూ ఎవరూ ఆమెని ఇలా చూడలేదు. మొత్తానికి పూజ బికినీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.