గౌతమ్ మీనన్ దర్శకత్వంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాల హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న విక్రమ్ మరో క్రేజీ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. వీరిద్దరి క్రేజీ కలయికలో రూపొందే చిత్రమే ధ్రువనక్షత్రం. గౌతమ్ మీనన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఈ సినిమాలో హీరోగా మొదట వేరేవాళ్ళను హీరోగా అనుకున్నాడు. కానీ విక్రమ్ అయితే బెటర్ అని భావించిన గౌతమ్ ఫైనల్‌గా విక్రమ్‌తో ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో ఓ పాపులర్ బాలీవుడ్ హీరో విలన్‌గా నటిస్తాడట. అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఈ సినిమా ప్రకటన ఈ వారంలో రానుంది. మొత్తానికి ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వస్తుందని సమాచారం.