త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతాగ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏమిటి? అనే ప్రశ్నకు ఇంకా సరైన జవాబు రాలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినా కూడా ఏది ఫైనల్ కాలేదు.

జనతాగ్యారేజ్ విజయాన్ని అందుకుంది కాబట్టి ఇపుడు అంతకుమించి హిట్ సినిమా తీయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ తెగ ప్రయత్నాలు చేసాడు.
అ ఆ తరువాత త్రివిక్రమ్ పవన్‌కళ్యాణ్‌తో సినిమాకు కమిట్ అయ్యాడు. అందుకనే ఎన్టీఆర్‌కు మొదట నో చెప్పాడు. ఫైనల్‌గా ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఓకె చెప్పాడని తెలిసింది. ఇప్పటికే దానికి సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయని, ముఖ్యంగా జనవరి నుండి పవన్ సినిమా మొదలవుతుంది కాబట్టి ఆ సినిమా పూర్తయిన వెం టనే ఎన్టీఆర్ సిని మా మొదలవుతుందట. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సిని మా పట్టాలు ఎక్కనున్నట్టు సమాచారం.