ముద్దుగుమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్‌గా మారాయి. ఇప్పటికే పలువురు భామలు ఈ విషయంలో ఒకడుగు ముందుకేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ఈ లిప్ లాక్ సీన్స్‌కి కొదువే లేదు. ఈమధ్యే తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువయ్యాయి. ఇక తెలుగు భామ తేజస్విని కూడా ఈ విషయంలో మంచి జోరుమీదుంది. ఐస్‌క్రీమ్ తరువాత హాట్ డోస్ పెంచిన ఈ భామ, తనలోని గ్లామర్ యాంగిల్‌ని బాగానే బయటపెట్టింది. గ్లామర్ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న తేజస్విని లేటెస్టుగా అవసరాల శ్రీనివాస్ రూపొందిస్తున్న హిందీ ‘హంటర్’ రీమేక్ ‘సోగ్గాడు’ సినిమాలో నటిస్తోంది. దాంతోపాటు అవసరాల శ్రీనివాస్‌తోనే మరో సినిమా చేస్తున్న ఈ భామ శ్రీనివాస్‌ను ముద్దులతో ముంచెత్తిందట. మొదట్లో కాస్త తడబడ్డ ఈ భామ, చివరకు అనుకున్న విధంగా ఘాటు ముద్దు పెట్టేసిందట. ఈ ముద్దు సీన్ సినిమాకు హైలెట్ అని అంటున్నారు. అన్నట్టు ఈ చిత్రానికి ‘బాబు బాగా బిజీ’ అనే టైటిల్ పెట్టారు. మొత్తానికి తెలుగు భామ తేజస్విని ఈ విషయంలో ఓ అడుగు ముందుకే వేసింది.