నేను చెప్పింది నిజమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఆమధ్యన హీరోయిన్లను హీరోలు వాడుకుంటారని ఘాటు కామెంట్లు చేసింది. ఈ వ్యాఖ్యలనే ఇటీవల జరిగిన ఓ ఇంటర్‌వ్యూలో మళ్లీ చేసింది. తాను అప్పుడు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కంగనా చెబుతోంది. తను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపింది. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోయిన్‌లకు ఇలాంటి పరిస్థితులు తప్పవని కంగనా తెలిపింది. ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా స్టార్‌లుగా ఎదిగిన హీరోయిన్లందరూ తప్పకుండా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారని, ఇవన్నీ తాను కల్పించి చెప్పడం లేదని , కొంతమంది హీరోయిన్లను దగ్గరినుంచి చూశానని తెలిపింది. కాగా వారి పేర్లు బయటపెట్టడం తనకు ఇష్టం లేదని కంగనా తెలిపింది.