బాస్‌ను పిలుద్దాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి నటిస్తున్న ఖైదీనెం.150 ప్రీ రిలీజ్ వేడుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 4న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుక జరుగుతుందని నిర్మాత, నటుడు రామ్‌చరణ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ వీడియోను ఎప్పుడో విడుదల చేయాల్సి వుందని, చిరంజీవి కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. గతంలో ప్రేక్షకులను చిరంజీవి ఎలా అలరించారో, ఈ చిత్రంతో కూడా అభిమానుల ఆదరణను పొందుతారని, అభిమానులంతా వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు.