పరశురామ్ దర్శకత్వంలో పెళ్లిచూపులు హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. నిర్మాత బన్నీవాసు విశేషాలను తెలుపుతూ తమ సంస్థలో గత సంవత్సరంలో నిర్మించిన మూడు సినిమాలు విజయవంతమయ్యాయని, దర్శకుడు పరశురామ్ మంచి కథ చెప్పడంతో సింగిల్ సిటింగ్‌లోనే నచ్చి సినిమా షూటింగ్ ప్రారంభించనున్నామని తెలిపారు. అతి త్వరలో భారీ టెక్నీషియన్లతో భారీ తారాగణంతో సినిమా మొదలుకానుందని ఆయన అన్నారు.