డబ్బింగ్‌లో విన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ సినిమా కోసం సాయిధరమ్ తేజ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ప్రమోషన్ కూడా సమాంతరంగా నిర్వహిస్తూ ఫిబ్రవరి నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని దర్శకుడు గోపీచంద్ అన్నారు.