డిజె కొత్త షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ‘డీజే’ దువ్వాడ జగన్నాథం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ‘డీజే’లో అల్లు అర్జున్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని, వచ్చే వేసవిలో దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.