సమస్యల్లో శ్రీవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ బృందావనం రూపొందిస్తున్న చిత్రం శ్రీవల్లి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మనకెన్నో అద్భుతాలు సృష్టించే శక్తి వుందని, అలాంటి అద్భుతమైన మనసును చూడగలిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే కథనంతో రూపొందించామని తెలిపారు. ఓ అమ్మాయి మనసుపై శాస్తవ్రేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు పూర్వజన్మ స్మృతులు గుర్తుకువస్తాయని, ఆ తర్వాత ఆమె జీవితం అనుకోని మలుపులు తిరుగుతుందని, కొందరు వ్యక్తులు ఆమెను వెంటాడుతుంటే ఆ సమస్యల నుండి ఎలా బయటపడిందనే అంశాలను థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు. చిత్రానికి సంబంధించిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, త్వరలో ఆడియోను విడుదల చేస్తామన్నారు.