నాగార్జున సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గ్లామర్ భామ త్రిష భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ‘నాయకి’ అంటూ భయపెట్టడంలో విఫలమైన త్రిష, మరోసారి మోహినిగా భయపెట్టడానికి సిద్ధమైంది. ఈ సినిమాలతోపాటు 96, 1818 వంటి భిన్నమైన సినిమాలను చేస్తున్న త్రిష లేటెస్టుగా మరో లక్క్ఛీన్స్ కొట్టేసింది. నాగార్జున హీరోగా నటిస్తున్న రాజుగారి గది-2లో ఓ హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రాజుగారి గది-2 రూపొందిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఇప్పటికే ఓ హీరోయిన్‌గా రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్‌ను ఎంపిక చేశారని తెలిసింది. మరో పాత్రలో త్రిష నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమాలో గ్లామర్‌కు పుష్కలంగా ఛాన్స్ ఉండడంతో ఈ ఇద్దరు భామలను ఎంపిక చేశారట.