తొలిచిత్రంతో గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల విడుదలైన నేనొస్తా చిత్రంలో తాను నటించిన సైకో పాత్రను అందరూ ఆమోదించారని, ఈ ఒక్క సినిమాతోనే పలు అవకాశాలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నూతన నటుడు జ్ఞానప్రకాష్ తెలిపారు. ఆయన ఇటీవల నటించిన నేనొస్తా చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. హీరోగా అవకాశాలు పొందాలనుకున్న తనకు, తొలి చిత్రమే మంచి పునాది పడినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. గత పదేళ్లుగా అనేక ఉద్యోగాలు చేసినా నటనపై కోరికతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాడ్స్‌లోనూ నటించానని, తొలి సినిమాతోనే నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, నటన బాగుందని విమర్శకులు ప్రశంసిస్తే, తనకు మంచి మార్కులే పడ్డాయని భావించానని ఆయన అన్నారు. మంచి చిత్రాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.