బిపాసా రీ ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో హాట్ హాట్ ఫోజులతో గ్లామర్ భామగా ఇమేజ్ తెచ్చుకున్న బిపాసాబసు ఈమధ్య కరణ్‌గ్రోవర్‌ను పెళ్లిచేసుకుని సినిమాలకు కాస్త దూరమైంది. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో షికార్లు చేస్తున్న ఈ భామ అక్కడ గ్లామర్‌తో అందరికీ మతులు పోగొడుతోందట. పెళ్లైనా కూడా బిపాసాలో అందం ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు జనాలు. కాస్త గ్యాప్ తీసుకున్న బిపాసా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుపుతుందట. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాతలతో చర్చలు జరుపుతోందని సమాచారం. మొత్తానికి మళ్లీ ప్రేక్షకుల్ని హీట్ ఎక్కించేందుకు బిపాసా సిద్ధమవుతోంది.