నటి రంభకు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటితరం నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీచేశారు. ఆమె తమ్ముడి భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని రంభ సోదరుడి భార్య ఫిర్యాదు చేశారు. రంభ, ఆమె సోదరుడు శ్రీనివాసరావుపై, కుటుంబ సభ్యులపై సమన్లు జారీచేసేందుకు గతంలోనే పోలీసులు ప్రయత్నించారు. అయితే, రంభ అమెరికాలో ఉండడంతో వీలుపడలేదు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె హైదరాబాద్‌కు రావడంతో పోలీసులు ఆమెకు సమన్లు అందజేశారు.