సోనమ్ ప్రేమాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనమ్ లవ్‌లో వుంది. లండన్‌కి చెందిన ఓ బిజినెస్‌మెన్‌ని డీప్‌గా లవ్ చేస్తోందిట. ఈ వ్యవహారాన్ని అమ్మడే స్వయంగా బయటపెట్టింది. ‘ఇది పూర్తిగా వ్యక్తిగతం. మాది పవిత్ర బంధం. అందుకే డీప్‌గా డీటెయిల్స్ చెప్పను’ అనేసింది. ఇటీవల ఫిలింఫేర్ అవార్డ్స్‌లోక్రిటిక్ ఛాయిస్‌లో ఉత్తమ నటి అవార్డు ఎగరేసుకుపోయిన ఈ భామ.. నీర్జా సినిమాలో నటనకు ఈ పురస్కారం దక్కడం సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఇంతలోనే లవ్ మాటర్‌ని బయటపెట్టేసిందిలా. సావరియాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసింది. కానీ కెరీర్ పరంగా సరైన సక్సెస్ దక్కకపోవడంతో ఆమెకు నీర్జా మంచి పేరు తెచ్చిపెట్టింది.