గుంటూరోడికి గుమ్మడికాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్, ప్రగ్యాజైస్వాల్ జంటగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎస్.కె.సత్యా దర్శకత్వంలో వరుణ్ అట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇటీవల విడుదలచేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని, యాక్షన్, లవ్, ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అనుకున్న విధంగా పూర్తిచేశామని తెలిపారు. ఈ నెలాఖరుకు ఆడియో విడుదల చేసి, వచ్చే నెల రెండవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.