నగ్నంగా కంగనా ?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్ హాట్ భామ కంగనా రనౌత్ అంటే ఫైర్‌బ్రాండ్ అని టాక్. లేటెస్టుగా ఈ అమ్మడు నటిస్తున్న ‘రంగూన్’ సినిమా ట్రైలర్ చూసి.. ఆ న్యూడ్ సీన్స్‌లో నటించింది కంగనానేనా అంటూ షాక్ అవుతున్నారు జనాలు. ఒంటికి బురద పూసుకుని హీరో షాహిద్‌కపూర్‌తో ఘాటు ముద్దుల్లో మునిగిపోయింది. ఈ సన్నివశంలో కంగనా అందాలు జనాలను పిచ్చెక్కిస్తున్నాయి. అసలు ఈ సీన్‌లో నిజంగానే కంగనా న్యూడ్‌గా నటించిందా? అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఇక లేటెస్టుగా ఏ ఇష్క్ హై అంటూ మరో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్‌లో కంగనా న్యూడ్ సీన్స్ విజువల్స్ ఉన్నాయి. అది కూడా లాంగ్ షాట్‌లో చూపించారు. అయితే కంగనా జుట్టు విషయంలో అనుమానాలు వస్తున్నాయని, డూప్‌తో ఈ విజువల్స్ చేయించారని టాక్. కానీ ఈ సినిమాలో కంగనా న్యూడ్ సీన్స్‌లో నటించిందని యూనిట్ టాక్. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. వచ్చే నెల 24వరకు ఆగాల్సిందే. ఎందుకంటే రంగూన్ సినిమా అప్పుడే విడుదల అవుతుంది మరి!