రొమాన్స్ నిజమే.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.ఆ హీరోతో ఎఫైర్ ఉన్న విషయంపై ఆ అమ్మడు స్పందించి.. అవును నిజమే అన్న తరహాలో జవాబివ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇన్నాళ్లు ఆయనంటే చాలా ఇష్టం.. ఆయనతో కలిసి పిల్లలను కనాలని ఉంది అంటూ నానా హంగామా చేసిన గ్లామర్ భామ దీపికా పదుకొనె లేటెస్టుగా నటించిన హాలీవుడ్ ట్రిపుల్ ఎక్స్ సినిమా మంచి క్రేజ్‌తో రన్ అవుతోంది. ఇప్పటికే భారీ క్రేజ్ తెచ్చుకున్న దీపికా ఓ టీవీ లైవ్ షోలో పాల్గొంది. అందులో హోస్ట్ అడిగిన ప్రశ్నకు హాలీవుడ్ యాక్టర్ విన్ డీజిల్‌తో రొమాన్స్ జరిపినట్టు ఒప్పుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు.. నిప్పులేనిదే పొగ రాదుగా? అంటూ సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది. గంటకుపైగా జరిగిన ఈ కార్యక్రమంలో దీపికా చెప్పిన సమాధానాలన్నీ పచ్చిగానే ఉన్నాయట! మొత్తానికి విన్ డీజిల్ అంటే దీపికకు వ్యామోహం ఉన్నట్టు చెప్పకనే చెప్పింది.