అనుష్కకు మెగా ఛాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెం 150వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై దూసుకుతోంది. మెగాస్టార్ సరసన అనుష్కను నటింపజేయాలని యూనిట్ భావిస్తోందట. అన్నట్టు ఈ చిత్రాన్ని కూడా రామ్‌చరణ్ నిర్మిస్తాడట. చిరంజీవి 150వ సినిమా కోసం ఆమధ్య పలువురు హీరోయిన్స్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనుష్క, నయనతార, తమన్నా లాంటి వాళ్ళ పేర్లు వినిపించాయి కానీ ఫైనల్‌గా కాజల్ ఓకే అయింది. ఐతే ఈసారి అలా కాకుండా సినిమా సెట్స్‌పైకి రాకముందే హీరోయిన్‌ని ఫైనల్ చేయాలని ప్లాన్ చేశారట. ఇప్పటికే అనుష్కతో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. అనుష్క నటించిన బాహుబలి-2 కూడా ఎలాగూ పూర్తయింది కాబట్టి ఈ సినిమాకు అనుష్క ఓకె చెప్పే అవకాశాలు ఉన్నాయి.