యువతకు సందేశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, వరుణ్, దివ్య, ప్రియ ప్రధాన తారాగణంగా పులికొండ పిక్చర్స్ పతాకంపై నల్లూరు శ్రావణ్ దర్శకత్వంలో రామ్ రూపొందిస్తున్న ఈనాడు చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. మాజీ డిజిపి దినేష్‌రెడ్డి నటీనటులపై క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భం గా నిర్మాత రామ్ మాట్లాడుతూ- ఈ చిత్రానికి ఈనాడు అనే పేరు ను ఖరారు చేశామని, ఫిబ్రవరి రెండో వారంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగే థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం సాగుతుందని, ఇప్పటి జనరేషన్‌కు నచ్చేలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నామని దర్శకుడు నల్లూరి శ్రావణ్ తెలిపారు. ఇంటర్‌నెట్ వల్ల యువతలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయనే కథాంశంతో చిత్రా న్ని రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు శివ నందిగం, వరుణ్, దివ్య, ప్రియ, మహష్, అప్పారావు తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి