శివరాత్రికి యమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోనీ హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యమన్’ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. శివరాత్రికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ,‘ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విజయ్ ఆంటోనీకి బిచ్చగాడు సినిమా ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. యమన్ చిత్రం పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో వున్నాం. ఫాదర్ సెంటిమెంట్‌తో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న యమన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో లైకా ప్రొడక్షన్స్ వంటి బిగ్ బ్యానర్‌తో కలసి తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.