10న ఓం నమో వేంకటేశాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. యం.యం.కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ చిత్రాల్లోని పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. హాథీరామ్ బాబాగా నాగార్జున, వేంకటేశ్వరస్వామిగా సౌరబ్ జైన్ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్, రావు రమేష్, వెనె్నల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్.గోపాల్‌రెడ్డి, జె.కె.్భరవి, కిరణ్‌కుమార్ మనె్న, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.