గరుడ వేగంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో శివాని, శివాత్మిక మూవీ సమర్పణలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ, అంకుశం, మగాడు, ఆగ్రహం చిత్రాలలో పోలీస్ అధికారిగా మెప్పించిన రాజశేఖర్ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో నటిస్తున్నారని, బ్యాంకాక్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఈనెల 15 వరకు బ్యాంకాక్‌లో షూటింగ్ చేసి, త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.