రాజా.. మీరు కేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేవంత్, నోయల్, లాస్య ప్రధాన తారాగణంగా ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై కృష్ణ కిశోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘రాజా మీరు కేక’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల నిర్మాత సురేష్ బాబు విడుదలచేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుందని, తమ సంస్థలో మరో మంచి చిత్రం అందిస్తున్నామని తెలిపారు. వైవిధ్యమైన కథనంతో రూపొందిస్తున్న ఈ సినిమాను అన్ని వర్గాలవారికి నచ్చే అంశాలు వుంటాయని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.