సరైనోడు ఫస్ట్‌లుక్ పండగకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘సరైనోడు?’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారు. దాంతోపాటు పాటలను ఫిబ్రవరి 14న విడుదల చేసి మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్లామర్ భామలు రకుల్ ప్రీత్‌సింగ్, కేథరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, మరో ప్రత్యేక పాటలో మరో క్రేజీ హీరోయిన్ అంజలి నర్తిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటినుంచీ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్‌ను పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.