హిందీలో ఎక్కడికిపోతావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతేడాది తెలుగు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించిన చిత్రాల్లో నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా ఉంది. ఆ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలబడింది. అంతేగాక దర్శకుడు వి.ఐ.ఆనంద్‌కు కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అందుకే ఆనంద్ ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో సైతం రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు చిత్ర నిర్మాత రావు కూడా సుముఖంగానే ఉన్నాడట. కానీ ఈ చిత్రాన్ని అల్లు శిరీష్‌తో చేస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ పూర్తయ్యాకే మొదలుపెడతామని ఆనంద్ అంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు బాలీవుడ్ హీరోలకు చూపామని, ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదని ఆనంద్ తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళంలో సైతం రీమేక్ చేయనున్నారు