కొత్తదనంతో ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మానియేల్ ప్రధాన తారాగణంగా శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎస్.ఐశ్వర్య రూపొందిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, ఇటీవల విడుదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత తెలియజేశారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నైలలో సినిమాను రూపొందించామని, తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్తదనంతో వున్న కథను సరికొత్త అనుభూతి కలిగేలా అందిస్తున్నామని, త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆమె తెలిపారు. జగపతిబాబు, కిక్ శ్యాం, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యుసింగ్, అమిత్, ప్రభాకర్, షాయాజీ షిండే, ఆశీష్ వ విద్యార్థి, వెనె్నల కిశోర్, తా.రమేష్, సితార తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వెట్రి, చోటా కె.నాయుడు, ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, సంగీతం:యువన్ శంకర్‌రాజా, పాటలు:శ్రీమణి, రామజోగయ్య శాస్ర్తీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎ.ఎం.జ్యోతికృష్ణ.