పాతికేళ్ల వి‘చిత్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో పేరుమోసిన నటులు అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్ పాతికేళ్లుగా ఒకరికొకరు తెలిసినవారే. అయితే వారి మధ్య పెద్దగా సంబంధాలు లేవు. సల్మాన్‌ఖాన్‌తోనూ షారుక్‌కు అంతంతమాత్రం సంబంధాలే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో సల్మాన్, షారుక్‌ల స్నేహబంధం చిగురించింది. విబేధాలు లేవంటూ ఇద్దరూ కలసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. కూడా కానీ అమీర్‌తో అలాంటి చనువు షారుక్‌కు లేదు. కానీ పాతికేళ్ల తరువాత ఇటీవలే అమీర్‌తో కలసి తీసుకున్న ఓ సెల్ఫీని పోస్ట్ చేసిన షారుక్.. ‘పాతికేళ్ల తరువాత తీసుకున్న తొలి ఫొటో ఇదే. ఈ రాత్రి చాలా సరదాగా గడిపాం’ అంటూ కామెంట్ జోడించాడు. ఇది పోస్ట్ చేసిన ఏడు గంటల్లో 18వేల లైక్‌లు పడ్డాయంటే షారుక్ క్రేజ్ ఏంటో తెలుస్తుంది.