సిద్ధమైన రెజీనా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, రెజీనా జంటగా నటించిన ‘మాననగరం’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రభు రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. మార్చి 10న విడుదల చేయనున్నారు. ధ్రిల్లర్ జోనర్‌లో రూపొందించిన ఈ సినిమా తాము గతంలో నిర్మించిన మాయ చిత్రంకన్నా విజయవంతం అవుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:జావేద్ రియాజ్, కెమెరా:స్లేవకుమార్, దర్శకత్వం:లోకేష్ కనకరాజ్.