24న యమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని కథానాయకుడిగా ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవిందర్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా ‘యమన్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ- విజయ్ ఆంటోని ఇప్పటివరకు చేసిన చిత్రాలకు విభిన్నంగా ‘యమన్’ చిత్రం సాగుతుందని, కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో రొమాన్స్, పాటలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీలా సాగా ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నామని అన్నారు.