అనుకున్నంతా అయ్యింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడితో సినిమా చేశాక యువ హీరోలు కాజల్‌తో కలిసి నటించడానికి జంకుతారేమో అన్న అనుమానం మొదటినుండి కాజల్‌కు ఉంది. అదే ఇప్పుడు నిజమైనట్లుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సరైన సినిమాలు లేవు. అయితేనేం ఖాళీగా లేకుండా ఏదో విధంగా సమయాన్ని తనకనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవల కోయంబత్తూరులోని ఓ ఫౌండేషన్ సెంటర్‌కు వెళ్లి అక్కడ కొన్ని రిబ్బన్ కటింగ్‌లు చేసిందట. ఎంతో కొంత వారు ముట్టచెబుతారు కదా అదే విధంగా చెన్నయ్ వెళ్లి బాస్కెట్‌బాల్ లీగ్ టోర్నమెంట్‌ను ప్రారంభించిందట. ఇలా ఏదో విధంగా డబ్బులు వచ్చే పనులను ఖాళీ సమయాల్లో పెట్టుకుంటోంది కాజల్. మొత్తానికి టైమ్ వేస్ట్ చేయకుండా ధన సంపాదన చేయడం కాజల్ చూసి నేర్చుకోవాలి!