పెళ్లికి తొందర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ టాప్ గ్లామర్ భామ సమంత వ్యవహారం మరి జోరుగా ఉంది. ఇప్పటికే సినిమాలు తగ్గించుకున్న ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి లేటెస్ట్‌గా నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు బాగానే ఉన్న సమంత త్వరలోనే పెళ్లిచేసుకుందామని ఆలోచనలో ఉందని? ఈ విషయంపై చైతూను కూడా తొందర పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి చైతు ఇంకొన్నాళ్లు ఎంజాయ్ చేయాలనీ, కెరీర్‌పరంగా మంచి హిట్ సినిమాకోసం చూస్తున్నాడు. కానీ సమంత మాత్రం వచ్చే దసరాలోగా పెళ్లి చేసుకుందామని పట్టుపడుతుందట!! నిజానికి పెళ్లి వచ్చే ఏడాది చేసుకుందామని సమంత నిశ్చితార్థానికి ముందే చెప్పిందని, కానీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించిందని అంటున్నాడు. మరోవైపు అఖిల్- శ్రీయభూపాల్‌ల నిశ్చితార్థం జరిగి ఈమధ్యే అనివార్య కారణాలవల్ల ఆగిపోయినట్టు తెలుస్తోంది. దానికి కారణాలు ఏమిటనే విషయం మాత్రం బయటికి రావడం లేదు. ఈ విషయంపై నాగ్ కూడా రెస్పాండ్ కావడం లేదు మరి? అఖిల్ వ్యవహారం ఏమైనా కూడా చైతు- సమంతల పెళ్లి మాత్రం త్వరలోనే జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి.