బికినీ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య అందాల భామలు గ్లామర్‌తో ఎరవేయడానికి ఏమాత్రం వెనుకాడడంలేదు. ముఖ్యంగా బికినీల్లో అందాలు ఆరబోసి ఎవరి సత్తా వాళ్లు చాటుకుంటున్నారు. గ్లామర్‌ను ఎరగావేసి అవకాశాలు పట్టేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ విషయంలో బిజీగా మారారు. ఇప్పుడు వారి దారిలోనే చేరింది మరో అందాల భామ. తాజాగా బీచ్‌లో బికినీ అందాలతో సంచలనం రేపింది అనైకాసోఠి. ఆమధ్య సంచలన దర్శకుడు వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘సత్య-2’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత ‘365 డేస్’ చిత్రంలో కూడా నటించింది. ఈ రెండు సినిమాల్లో ఈమె ఆరబోసిన అందాలు అప్పట్లోనే షాకిచ్చాయి. ఆ తరువాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే ప్రయత్నాలు చేస్తున్న ఈమెకు ఛాన్సులు మాత్రం దక్కలేదు. దాంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు ఇలా గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.