నటిస్తా.. చూస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తే వార్తల్లో నిలుస్తామో పూనమ్ పాండేకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో. ఏదో ఒక సంచలన ప్రకటన చేసి పాపులారిటీని పెంచుకోవాలని ఆ భామ ప్రయత్నిస్తుంది. తాజాగా అలాంటి ప్రకటనే చేసింది. ఎప్పుడూ తన హాట్ ఫొటోలను, వీడియోలతో నెటిజన్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూంటుంది. దీనితో ఆమెపై కొందరు సోషల్ మీడియాలోనే విమర్శలకు దిగుతున్నారు. ఇవన్నీ చేసే బదులు అశ్లీల చిత్రాలు చేసుకోవచ్చుగా అని అడిగేస్తున్నారట. తాజాగా ఈ ప్రశ్న మీడియా ప్రతినిధులనుంచే ఎదురైంది. దీనిపై ఈ హాట్ భామ అంతే ఘాటుగా స్పందించింది. ‘‘నాకు అశ్లీల చిత్రాల్లో నటించే దమ్ముంది. మీకు వాటిని చూసే దమ్ముందా’’ అంటూ అడిగేసింది. ఆ చిత్రాల్లో నటించాల్సి వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. 2016లో టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే వారి ముందు నగ్నంగా నిలబడతానని పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.