భయపెట్టే చామంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలపతి సినీ ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో టి.చలపతి రూపొందించిన చిత్రం ‘చామంతి’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. నూతన తారాగణంతో పూర్తిస్థాయి రొమాంటిక్ హారర్ కథ నేపథ్యంతో అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రం యువతకు నచ్చుతుందని దర్శక నిర్మాత టి.చలపతి తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఎవరూ ఊహించని పాత్రలో సంపూర్ణేష్‌బాబు నటించారని, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ సరికొత్త దెయ్యాన్ని చూపించారని చెప్పారని, ఏప్రిల్‌లో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.