అంతా అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన పియాబాజ్‌పాయ్ గుర్తుందిగా.. తాజాగా ఓ హాట్‌హాట్ ఫొటోషూట్‌తో మతిపోగొడుతున్న ఈమె అవకాశాలకోసం గ్లామర్‌ను ఆరబోస్తోంది. ‘రంగం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పియాబాజ్‌పాయ్ ఆ తర్వాత సౌత్‌లో రెండు మూడు చిత్రాలు చేసింది. కానీ కెరీర్‌కు ఉపయోగపడలేదు అవి. ఇక లాభం లేదనుకున్న ఈ భామ అందాలను ఆరబోసే అవకాశాలు పట్టేయాలని నిశ్చయించుకుంది. స్కిన్‌షో చేయడమే కాకుండా ఘాటైన వ్యాఖ్యానాలు కూడా చేసి సంచలనాలు రేపుతోంది. ఇంతకీ ఏమంటోందో తెలుసా? భారతీయ యువత బరితెగించిందని, ఈ తరం యువతీ యువకులు పెళ్లికిముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారని అంటోంది. ఈ విషయాలపై ఇంత సడన్‌గా ఎందుకు మాట్లాడిందో కానీ హాట్ హాట్‌గానే వ్యాఖ్యానించింది. ఈ తరంలో పెళ్లివరకు వర్జిన్‌గా ఉండేవాళ్లు ఎవరూ లేరని, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అవకాశం వస్తే ఉపయోగించుకునే వారేనని చెప్పుకొచ్చింది.