వీరభద్రమ్ దర్శకుడిగా కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె.్ఫలింస్ మరియు జె.వి.ఆర్ సినిమా బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణగౌడ్, జల్లేపల్లి వెంకటేశ్వరరావు సంయుక్తంగా సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకు అహ నా పెళ్లంటా.. పూలరంగడు.. చుట్టాలబ్బాయి లాంటి హిట్ సినిమాలు అందించిన వీరభద్రమ్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనుంది. ఒక యంగ్ హీరో నటించనున్నట్లు.. ఉగాది పర్వదినాన సినిమా ఆఫీస్‌లో నిర్మాతలు ప్రకటించారు. ఆ యంగ్ హీరో మిగతా నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు.