శేఖరంగారి అబ్బాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఛీవర్స్ సిగ్నేచర్ ఎం.ఎఫ్ క్రియేషన్స్ పతాకంపై విన్ను మద్దిపాటి, అక్షత హీరోయిన్లుగా నటించిన ‘శేఖరంగారి అబ్బాయి’ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను దర్శకుడు శ్రీవాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమా యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ తెలిపారు. టాకీ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, మోషన్ పోస్టర్ కూడా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందని, త్వరలోనే ఆడియో విడుదల చేస్తామని నిర్మాత సోమశేఖరరావు తెలిపారు. కార్యక్రమంలో దర్శకురాలు అక్షత, హీరో విన్ను సూర్య, అనురూప్, డి.ఎం.కె, సాయి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవ, ఎడిటింగ్: నందమూరి హరి, దర్శకత్వం: అక్షత.