యాత్రికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నటరాజ లక్ష్మీనరసింహస్వామి మూవీస్ పతాకంపై వారణాసి సూర్య దర్శకత్వంలో యు.వేదప్రకాష్ రూపొందిస్తున్న చిత్రం ‘యాత్రికుడు’. కాశీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఓ వైవిధ్యమైన కథనంతో అందరికీ నచ్చే అంశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రం పూర్తిచేశామని, బ్యాగ్రౌండ్ స్కోర్, కెమెరా పనితనం హైలెట్‌గా ఉంటాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. దాదాపు 85 మంది కొత్త నటీనటులతో రూపొందించిన ఈ చిత్రానికి సంగీతం: రామ్ పైడిసెట్టి, కెమెరా: ఫణీంద్రవర్మ, ఎడిటింగ్: ఉదయ్ మాడుపూరి. రచన, దర్శకత్వం: వారణాసి సూర్య.