బికినీలో రెచ్చిపోతోన్న సింగర్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లోకి సింగర్‌లుగా ఎంట్రీ ఇచ్చినా వారి అందంతో హీరోయిన్లుగా మారిన భామలు చాలా మందే ఉన్నారు. మమతామోహన్‌దాస్, ఆండ్రియా లాంటి వారు ఈ కోవకు చెందిన వారే. ప్లేబ్యాక్ సింగర్ అయిన నేహాబేసిన్ కూడా అందగత్తే. ఈమెకు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ పెళ్లిచేసుకుని సెటిల్ అయింది. ఈమె ఏ ఫంక్షన్‌లో కనిపించినా అందాలు ఆరబోస్తూ దర్శనమిచ్చేది. పెళ్లయ్యాక కూడా ఆ దూకుడు తగ్గినట్లు లేదు. ఇటీవల బికినీలో ఫోజులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో పాటలు పాడిన ఈ భామ తెలుగులో మహేష్ ‘నేనొక్కడినే’ ఆప్ తుజో మోగ్ కోర్త పాట పాడి మెప్పించింది. ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’, ‘కరెంట్’ వంటి సినిమాల్లో కూడా ఈమె పాట పాడింది.