బాలయ్య సరసన...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ టైంలో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటే బాలయ్యకీ, ఆయన బృందానికి శ్రీయ కనిపించింది. ఈ సినిమాలో మహారాణిగా శ్రీయ సూట్ అయినట్టుగా ఎవ్వరూ సెట్ అవ్వలేరు అనిపించింది. ఇప్పుడు పూరీతో కొత్త సినిమా చేస్తున్న బాలయ్య ఇందులో కూడా హీరోయిన్‌గా శ్రీయని తీసుకోమని రికమెండ్ చేస్తున్నట్టు సమాచారం. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో... ఒక హీరోయిన్‌గా శ్రీయా శరణ్‌ను ఫిక్స్ చేశారని అంటున్నారు. బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో నటించిన శ్రీయ.. మంచి నటనతో తన టాలెంట్ చూపించింది. అభినయానికి తన అందాన్ని కూడా కలబోసే శ్రీయ.. ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని భావిస్తున్నారట.