మహేష్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరటాల శివ మహేష్‌బాబుల కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితమే నిర్ణయమైన ఈ ప్రాజెక్టు కోసం కొరటాల శివ ఇప్పటికే పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధంచేసుకుని, మహేష్ కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్‌తో సంగీతంలో భాగంగా పాటలు కూడా రికార్డు చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని అనుకున్నారు. ఎం.ఎస్.్ధనీ బయోపిక్‌తో ఆకట్టుకున్న ఖైరా అద్వానీని ఎంపిక చేయనున్నారు. తెలుగులో కోటా హీరోయిన్లు లేకపోవడం, ఉన్న స్టార్ హీరోయిన్లంతా బిజీగా వుండడంతో మహేష్ సరసన కొత్త ముఖం అయితే బావుంటుందని దర్శకుడు ఈమెని ఎంచుకున్నాడట. అయితే ఈ వార్తలపై పూర్తి వివరణ రావలసి వుంది. ఈ చిత్రానికి ‘్భరత్ అనే నేను’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట!