ప్రభాస్ అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్.. 3బాహుబలి2 చిత్రంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా యమక్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు ప్రభాస్ అంటే ఓ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే.. కానీ ఎస్.ఎస్ రాజవౌళి బాహుబలి2 చిత్రం కోసం నాలుగేళ్లు కేటాయించడం మామూలు విషయం కాదు. కానీ ఆ ధైర్యాన్ని చేసి.. అదే రేంజ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభిమానం పెరిగిపోయింది. అంతేకాదు, ప్రభాస్‌కు లేడీ ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లో ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఉండడం విశేషం. లేటెస్టుగా ఓ బాలీవుడ్ భామ ప్రభాస్ అంటే తెగ ఇష్టపడుతోందట. ఆయనతో ఎలాగైనా మాట్లాడాలని తెగ ప్రయత్నాలు చేసి చివరికి అతడి పర్సనల్ నెంబర్ పట్టేసిందట. ఇంతకీ ఆ భామ ఎవరో చెప్పలేదు కదా.. ఆమె ఖైరా అద్వానీ. ఈమధ్యే హిందీలో 3ఎం.ఎస్.్ధని2సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ప్రభాస్‌పై ఫోకస్ పెట్టింది. ఆయనతో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తుంది. లేటెస్టుగా ప్రభాస్‌కు సీక్రెట్ మెసేజ్ పెట్టిందని టాక్. మరి వీరిద్దరిమధ్య కొత్త ట్రాక్ మొదలైంది అని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.