అనుకోని ఓ కథ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాకేష్, రమ్య జంటగా ఎఎంజె ఫిలింస్ పతాకంపై జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అనుకోని ఓ కథ’. చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో జరిగింది. సెన్సార్ కార్యక్రమాలనూ ముగించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ‘సెన్సార్ నుంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది.
యు/ఎ సర్ట్ఫికెట్ దక్కింది. డీప్ ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. తలకోన అందాలు సినిమాకు హైలెట్. పరిమిత బడ్జెట్‌లో తక్కువ రోజుల్లో షూటింగ్ చేసి వైవిధ్యమైన కథనంతో తీర్చిదిద్దిన చిత్రాన్ని మేలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే సన్నాహాలు చేస్తున్నా’మని చెప్పారు. వాసవిరెడ్డి, రమ్యశ్రీ, శ్రవణ్, కార్తీక్, తేజ, వెంకటరమణ, అమృత, రాజేంద్ర, జ్యోతి తదితరులు నటించిన చిత్రానికి కెమెరా సురేష్‌బాబు, నిర్మాత దర్శకత్వం ఎఎం జనార్దన్.