కృష్ణగాడి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనూ రాఘవపూడి దర్శకత్వంలో నాని, మెహరన్‌కౌర్ జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట రూపొందిస్తున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని మహేష్‌బాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంస్థ తనకు స్వంత సంస్థ అని, ‘్భలే భలే మగాడివోయ్’ పెద్ద విజయం సాధించిందని, అంతకంటే ఈ చిత్రం హిట్ అవుతుందన్నారు. ‘అందాలరాక్షసి’ సినిమా చూసిన తరువాత ఈ సినిమా చూస్తే అందరూ షాక్ అవుతారని, అంత బాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని కథానాయకుడు నాని అన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో షూటింగ్ చేసిన ఈ చిత్రానికి నిర్మాతల సహకారం లేకపోతే చేయలేమని, మహాలక్ష్మి పాత్రలో మెహరన్ అద్భుతంగా నటించిందని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.