బెక్కం నుంచి మరో రెండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కీ మీడియా పతాకంపై నిర్మాత బెక్కం వేణుగోపాల్ మరో రెండు చిత్రాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్నాయి. పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఇద్దరు కొత్త దర్శకులు హర్ష, నరేష్‌లకు అవకాశం కల్పిస్తూ రెండు చిత్రాలను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. దాదాపు 12 ఏళ్ల సినీ ప్రయాణంలో పలు మంచి చిత్రాలకు పనిచేసే అవకాశం లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.