అర్జున్ నాన్నగా అర్జున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం సినిమాతో జోరుమీదున్న అల్లు అర్జున్, అంతే స్పీడుగా మరిన్ని చిత్రాలు చేయడానికి పథకాలు వేస్తున్నాడు. దువ్వాడ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ కూడా అదేస్థాయిలో సంచలనం రేపుతోంది. ఈ సినిమా తరువాత అర్జున్ మరో చిత్రానికి కమిటయ్యాడు. వక్కంతం వంశి దర్శకుడిగా మారుతూ తెరకెక్కించే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు తండ్రిగా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య’ టైటిల్ పెడుతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌గా బాలీవుడ్ భామ నటిస్తోందని, అలాగే విశాల్ శేఖర్ కూడా సంగీతం అందించడానికి సిద్ధమయ్యాడని టాక్.