మూడో పాటకు వచ్చారండోయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్టు దర్శకుడు కురసాల తెలిపారు. వరుసగా పాటలను విడుదల చేస్తున్న చిత్ర బృందం, తాజాగా మూడో పాట ‘భ్రమరాంబ’నూ విడుదల చేసింది. కాగా సినిమాకు సంబంధించిన ఆడియోను 18న విడుదల చేసి, 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.