కేన్స్‌లో మన అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

70వ కేన్స్ చలనచిత్రోత్సవ సందడి మొదలైంది. ఫ్రాన్స్‌లో ప్రతిష్ఠాత్మంగా సాగే ఈ ఉత్సవంలో తొలి రోజు బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకొనె ర్యాప్ వాక్‌తో అందాలను చిలికించింది. పర్పుల్ కలర్ మర్చెసా గౌన్‌లో దీపికా పదుకొనె చేసిన క్యాట్‌వాక్‌కు సభికులు ముగ్ధులయ్యారు. ఈ ఉత్సవాలలో తొలి రోజు ర్యాప్‌వాక్ చేసిన తొలి భారతీయ నటిగా దీపికా గుర్తింపు పొందడం విశేషం. ఆ తరువాత కొద్ది గంటలకే మరో బాలీవుడ్ సుందరాంగి మల్లికా షరావత్ కూడా తెలుపు రంగు పొడవాటి గౌనుతో దేవకన్యలా అక్కడ హల్‌చల్ చేసింది. వీరితోపాటు ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్, శృతిహాసన్ పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ఈనెల 28 వరకూ జరగనున్నాయి.